దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయడం
దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయడం
దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయడం
దుర్వినియోగాన్ని రిపోర్ట్ చేయడం
లింక్‌ను కాపీ చేయి
Facebookకి ఏదైనా విషయాన్ని రిపోర్ట్ చేసినప్పుడు, మేము దానిని సమీక్షిస్తాము మరియు మా కమ్యూనిటీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటే దానిని తీసివేస్తాము. మీరు సందేశాలను రిపోర్ట్ చేస్తున్నట్లయితే, మా కమ్యూనిటీ ప్రమాణాలకు విరుద్ధంగా ఉండేటటువంటి రిపోర్ట్ చేయబడిన ఇతర కంటెంట్‌ను సమీక్షించడం కోసం మా సిస్టమ్‌లను మెరుగుపరచడంలో మాకు సహాయపడటానికి రిపోర్ట్ చేయబడిన సందేశాలు ఉపయోగించబడవచ్చు. మేము రిపోర్ట్ చేయబడిన వ్యక్తిని సంప్రదించినప్పుడు రిపోర్ట్ చేసిన వ్యక్తి గురించిన సమాచారం ఏదీ అందించము. దయచేసి Facebookకి ఒక విషయం గురించి రిపోర్ట్ చేస్తే అది ఖచ్చితంగా తీసివేయబడుతుందనే హామీ ఉండదని గుర్తుంచుకోండి.
Facebookలో మీకు నచ్చనిది ఏదైనా కనిపించి, అది మా కమ్యూనిటీ ప్రమాణాలకు విరుద్ధంగా లేదని మీరు భావించినట్లయితే, మీరు ఏమి చేయగలరో తెలుసుకోండి. Facebookలో ఏదైనా పని చేయనట్లయితే, మాకు తెలియజేయండి.
మీరు ఏదైనా అంశాన్ని రిపోర్ట్ చేసినట్లయితే, మీ మద్దతు ఇన్‌బాక్స్ నుండి మీ రిపోర్ట్ స్టేటస్‌ని తనిఖీ చేసుకోగలిగే ఎంపిక మీకు ఉంటుంది. మీ మద్దతు ఇన్‌బాక్స్‌ని ఉపయోగించడం ఎలా అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
సంబంధిత అంశాలు
Other ways to get help
Chat with Meta AI support assistant
Resolve issues, make changes and get support in real time



