గోప్యతా కేంద్రం

  • గోప్యతా కేంద్రం హోమ్
  • ఎవరనేది వెతికేందుకు టైప్ చేయండి
  • గోప్యత అంశాలు
  • మరిన్ని ప్రైవసీ రిసోర్స్‌లు
  • గోప్యతా విధానం
  • ఇతర విధానాలు మరియు కథనాలు
  • సెట్టింగ్‌లు

కుక్కీల విధానం

కుక్కీలు అంటే ఏమిటి మరియు ఈ విధానం వేటిని కవర్ చేస్తుంది?
ప్రభావిత 12 డిసెంబర్, 2023 | ప్రింట్ చేయదగిన వెర్షన్‌ను చూడండి | మునుపటి వెర్షన్‌లను చూడండి
కుక్కీలు అనేవి వెబ్ బ్రౌజర్‌లలో సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే చిన్న వచన భాగాలు. కంప్యూటర్‌లలో, ఫోన్‌లలో మరియు ఇతర పరికరాలలో ఐడెంటిఫైయర్‌లను మరియు ఇతర సమాచారాన్ని నిల్వ చేయడానికి మరియు స్వీకరించడానికి కుక్కీలు ఉపయోగించబడతాయి. మీ వెబ్ బ్రౌజర్ లేదా పరికరంలో మేము నిల్వ చేసే డేటా, మీ పరికరంతో అనుబంధించబడిన ఐడెంటిఫైయర్‌లతో సహా ఇతర సాంకేతికతలు మరియు ఇతర సాఫ్ట్‌వేర్ ఒకే విధమైన ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయి. ఈ విధానంలో, మేము ఈ సాంకేతికతలన్నింటినీ “కుక్కీలు”గా రెఫర్ చేస్తాము.
మీరు Facebook లేదా Instagram ఖాతాను కలిగి ఉన్నా, మా వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లతో సహా Meta ఉత్పత్తులను ఉపయోగించినా లేదా (లైక్ బటన్‌తో సహా) Meta ఉత్పత్తులను ఉపయోగించే ఇతర వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లను సందర్శించినా, మేము కుక్కీలను ఉపయోగిస్తాము. మీకు Meta ఉత్పత్తులను అందించడానికి అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్నారా లేదా లాగిన్ చేసారా అనే దానితో సంబంధం లేకుండా ఇతర వెబ్‌సైట్‌లు మరియు యాప్‌ల యొక్క మీ వినియోగం గురించిన సమాచారంతో సహా మేము మీ గురించి స్వీకరించే సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి కుక్కీలు Metaను అనుమతిస్తాయి.
మేము కుక్కీలను ఉపయోగించే విధానం మరియు మీకు ఉన్న ఎంపికల గురించి ఈ విధానం వివరిస్తుంది. ఈ విధానంలో పేర్కొని ఉంటే మినహా, మేము కుక్కీల ద్వారా సేకరించే డేటాను ప్రాసెస్ చేసే ప్రక్రియకు గోప్యతా విధానం వర్తిస్తుంది.
మేము కుక్కీలను ఎందుకు ఉపయోగిస్తాము?
కంటెంట్‌ను వ్యక్తిగతీకరించడం, యాడ్‌లను సర్దుబాటు చేయడం మరియు గణించడం, అలాగే సురక్షిత అనుభవాన్ని అందించడం వంటివి చేయడం ద్వారా Meta ఉత్పత్తులను అందించడం, రక్షించడం మరియు మెరుగుపరచడంలో కుక్కీలు మాకు సహాయకరంగా ఉంటాయి. మేము ఉపయోగించే కుక్కీలలో సెషన్ కుక్కీలు ఉంటాయి, ఇవి మీరు మీ బ్రౌజర్‌ను మూసివేసినప్పుడు తొలగించబడతాయి, అలాగే నిరంతర కుక్కీలు ఉంటాయి, ఇవి వాటి గడువు ముగిసే వరకు లేదా మీరు వాటిని తొలగించే వరకు మీ బ్రౌజర్‌లో అలాగే ఉంటాయి. మేము Meta ఉత్పత్తులను మెరుగుపరుస్తున్నప్పుడు మరియు అప్‌డేట్ చేస్తున్నప్పుడు కాలానుగుణంగా మేము ఉపయోగించే కుక్కీలు మరియు మేము వాటిని ఉపయోగించే విధానం మారవచ్చు, సాధారణంగా మేము వాటిని క్రింది ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాము:
అథెంటికేషన్

భద్రత, సైట్ మరియు ఉత్పత్తి సమగ్రత

అడ్వర్టయిజింగ్, సిఫార్సులు, అంతర్దృష్టులు మరియు అంచనా

సైట్ ఫీచర్‌లు మరియు సేవలు

పనితీరు

విశ్లేషణలు మరియు పరిశోధన

మూడవ పక్షం వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లు
మేము కుక్కీలను ఎక్కడ ఉపయోగిస్తాము?
మేము కుక్కీలను మీ కంప్యూటర్ లేదా పరికరంలో ఉంచవచ్చు, అలాగే మీరు వీటిని ఉపయోగించినప్పుడు లేదా సందర్శించినప్పుడు కుక్కీలలో నిల్వ చేసిన సమాచారాన్ని స్వీకరించవచ్చు:
  • Meta ఉత్పత్తులు;
  • Meta కంపెనీలలోని ఇతర సభ్యుల ద్వారా అందించబడిన ఉత్పత్తులు; మరియు
  • Meta సాంకేతికతలను తమ వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లలో చేర్చుకున్న సంస్థలతో సహా Meta ఉత్పత్తులను ఉపయోగించే ఇతర సంస్థల ద్వారా అందించబడిన వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లు. మీరు ఎలాంటి చర్య తీసుకోనవసరం లేకుండానే పరికర సమాచారం మరియు మీ కార్యాచరణ గురించిన సమాచారంతో సహా మీరు ఆ సైట్‌లు మరియు యాప్‌లను సందర్శించినప్పుడు Meta కుక్కీలను ఉపయోగించి, సమాచారాన్ని స్వీకరిస్తుంది. మీరు Facebook లేదా Instagram ఖాతాను కలిగి ఉన్నా లేకపోయినా లేదా లాగిన్ చేసినా చేయకపోయినా ఇది సంభవిస్తుంది.
Meta ఉత్పత్తులకు అనుబంధంగా ఇతర కంపెనీలు కుక్కీలను ఉపయోగిస్తాయా?
అవును, మాకు అడ్వర్టయిజింగ్, అంచనాలు, మార్కెటింగ్ మరియు విశ్లేషణ సేవలను అందించడంతో పాటు మీకు నిర్దిష్ట ఫీచర్‌లను అందించడానికి మరియు మీకు అందజేసే మా సేవలను మెరుగుపరచడం కోసం ఇతర కంపెనీలు Meta ఉత్పత్తులలో కుక్కీలను ఉపయోగిస్తాయి.
ఉదాహరణకు, Meta ఉత్పత్తులకు వెలుపలి యాడ్‌లను చూపేందుకు, వాటి పనితీరు మరియు ప్రభావాన్ని అంచనా వేసేందుకు అలాగే మార్కెటింగ్ మరియు విశ్లేషణలకు మద్దతు ఇచ్చేందుకు ఇతర కంపెనీల కుక్కీలు సహాయపడతాయి. Meta ఉత్పత్తులలోని నిర్దిష్ట ఫీచర్‌లు పని చేయడానికి ఇతర కంపెనీలకు చెందిన కుక్కీలను ఉపయోగిస్తాయి, ఉదాహరణకు, నిర్దిష్ట మ్యాప్‌లు, చెల్లింపు మరియు భద్రత ఫీచర్‌లు. Meta ఉత్పత్తులలో కుక్కీలను ఉపయోగించే కంపెనీల గురించి మరింత తెలుసుకోండి.
Meta ఉత్పత్తులకు అనుబంధంగా మూడవ పక్షానికి చెందిన కంపెనీలు కూడా తమ స్వంత సైట్‌లు మరియు యాప్‌లలో కుక్కీలను ఉపయోగిస్తాయి. ఇతర కంపెనీలు కుక్కీలను ఎలా ఉపయోగిస్తాయో అర్థం చేసుకోవడానికి, దయచేసి వారి విధానాలను సమీక్షించండి.
మీరు మీ సమాచారాన్ని ఎలా నియంత్రించగలరు?
కంటెంట్ మరియు సేవలను వ్యక్తిగతీకరించడం మరియు మెరుగుపరచడం, సురక్షిత అనుభవాన్ని అందించడం, అలాగే Meta ఉత్పత్తులలో మరియు వెలుపల మీకు ఉపయోగకరమైన మరియు సందర్భోచితమైన యాడ్‌లను చూపడంలో సహాయంగా మేము కుక్కీలను ఉపయోగిస్తాము. దిగువన వివరించిన టూల్‌లను ఉపయోగించడం ద్వారా మీకు యాడ్‌లను చూపడం మరియు మరిన్నింటి కోసం మేము డేటాను ఉపయోగించే విధానాన్ని మీరు నియంత్రించవచ్చు.
మీకు Facebook ఖాతా ఉన్నట్లయితే

మీకు Instagram ఖాతా ఉన్నట్లయితే

అందరూ

ఆన్‌లైన్ అడ్వర్టయిజింగ్‌కు సంబంధించిన మరింత సమాచారం:

బ్రౌజర్ కుక్కీ నియంత్రణలు